చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020
సంఘటనలు 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 1974: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి. జననాలు 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ జననం (మ.1879) 1889 : సాలార్జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్జంగ్) జననం.(మ.1949). 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964) 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013) 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894) 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండ...