🌎 చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 27

 సంఘటనలు

1908: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి.
1961: సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది.
1994: దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
2001: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.

 జననాలు

1791: శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872)
1820: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903)
1955: గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.

 మరణాలు

◾1974: ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం.
◾1989: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.
◾2004: శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం.
◾2009: ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939)
◾2017: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945)
◾2017: వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946).

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం