🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28

సంఘటనలు


1916:మహారాష్ట్ర లో పూనాలో బాలగంగాధర్ తిలక్ హోంరూల్ లీగ్ స్థాపించాడు.
2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.


జననాలు


1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)

1871: కాళ్ళకూరి నారాయణరావు, సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)

1897: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త. (మ.1958)

1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.

1942: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)

1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.

1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.

1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.


మరణాలు


1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)

1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)

1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)

1987 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య మరణం (జ.1904).

1992 : కన్నడ భాష చెందిన సాహిత్యవేత్త.కన్నడ ప్రసిద్ధకవి వినాయక కృష్ణ గోకాక్ మరణం (జ.1909).

1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)


🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷


🔻ప్రపంచ పశు వైద్య దినోత్సవం

🔻ప్రపంచ భద్రతా దినం.

🔻ఒడిషాలో లాయర్స్ దినం.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం