ఐఐటీ పరీక్షలు భౌతిక దూరం..

 ఐఐటీ మద్రాస్, కాన్పూర్, ఖరగ్ పూర్, రోపర్, రూర్కీ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించా లని నిర్ణయించాయి. పరీక్ష కేంద్రంలో 30 శాతం విద్యార్థులు మాత్రమే ఉంటారు.

ఐఐటీ గాంధీనగర్ ఆన్లైన్ కోర్సులు..
 ఐఐటీ గాంధీనగర్ ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించింది. 180 కోర్సులను ఈ విధానంలో బోధిస్తుంది.మరిన్ని వివరాలను  http://www.iitgn.ac.in/academics/online_courses  వెబ్ సైట్ లో   తెలుసుకోవచ్చు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం