GK

1) మూసీనదికి మరో పేరు?
జ: మూచుకుంద

Another name for the river of moosi?
Ans: Musinuru

2) వైరా, ఆకేరు అనేవి ఏ నదికి ఉపనదుల?
జ: మున్నేరు

Vira and Akeru are tributaries of which river?
Ans: Munneru

3) కడెం నది జన్మస్థానం ఏది?
 జ: బోతాయి గ్రామం  (ఆదిలాబాద్ జిల్లా బజర్‌హత్‌నూర్ సమీపంలో)

Which is the origin of the Kadem River? 
Ans: Bothaai village
(Adilabad district near Bazarhatnur)

4) హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించింది ఎవరు?
 జ: మీర్ ఉస్మాన్ అలీఖాన్

Who built the Himayat Sagar Reservoir?
Ans: Mir Osman Ali Khan

5) గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి ‘త్రివేణి సంగమం’ ఏర్పరుస్తున్నాయి?
జ: హరిద్ర

Godavari and Manjira rivers form the 'Triveni Sangam' with which river?
Ans: Haridra

6) చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
జ: ఇంద్రావతి

On which river is Chitrakoot Falls located?
Ans: Indravati

7) దిండి నదికి మరో పేరేమిటి?
జ: మీనాంబరం (దుందీభీ)

What is the another name of the river Dindi?
Ans: Meenambaram (Dundubhi)

8) ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడుతోంది?
జ: రైన్ గంగా, వార్ధా, పెన్ గంగా

Which of these rivers forms the Pranahitha  river?
Ans: Rain Ganga, Wardha, Pen Ganga

9) ఏ నది వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు వద్ద జన్మిస్తోంది?
జ: మున్నేరు

Which river is born at Pakal Pond in Warangal district?
Ans: Munneru

10) ఖమ్మం జిల్లాలో పాపికొండల మధ్య బైసన్ గార్డ్ ను ఏర్పరిచే నది ఏది?
జ: గోదావరి

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం