GK


1)మూసీనదికి మరో పేరు?

       జ:మూచుకుంద.

1)Another name for the river of moose.?

Ans:Musinuru.

2)వైరా, ఆకేరు అనేవి ఏ నదికి     
      ఉపనదులు?
  
 జ:మున్నేరు.

2)Vira and Akeru are tributaries of which river?

Ans: Munneru.

3)కడెం నది జన్మస్థానం ఏది?

 జ:    బోతాయి  గ్రామం  (బజర్‌హత్‌నూర్ సమీపంలో ఆదిలాబాద్ జిల్లా)  .

3)Which is the origin of  the Kadem River?
     
Ans: Bothaai village( Adilabad district near Bazarhatnur).



4)హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించింది ఎవరు?
 జ:  మీర్ ఉస్మాన్ అలీఖాన్.

4)Who built the Himayat Sagar Reservoir?

Ans: Mir Osman Ali Khan.

5)గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి ‘త్రివేణి సంగమం’ ఏర్పరుస్తున్నాయి?

      జ:హరిద్ర.

5)Godavari and Manjira rivers form the 'Triveni Sangam' with which river?

Ans: Haridra.


6)చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?

జ:  ఇంద్రావతి.


6)On which river is Chitrakoot Falls located?

Ans:Indravati.

7)దిండి నదికి మరో పేరేమిటి?

జ: మీనాంబరం.(దుందీభీ)

7)What is the another name of the river Dindi?

Ans: Meenambaram.(Dundubhi)

8)ఏ నదుల కలయిక వల్ల  ప్రాణహిత నది ఏర్పడుతోంది?

  జ:రైన్ గంగా, వార్థా, పెన్ గంగా.

8)Which of these rivers forms the Pranahitha  river?

Ans:   Rain Ganga, Wardha, Pen Ganga.

9)ఏ  నది  వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు వద్ద జన్మిస్తోంది ?

జ: మున్నేరు.

9) Which river is born at Pakal Pond in Warangal district?

Ans:   Munneru.


10)ఖమ్మం జిల్లాలోన  పాపికొండల మధ్య బైసన్ గార్డ్ ను ఏర్పరిచే నది ఏది?

జ:  గోదావరి.


10)Which river forms the Bison Guard between Papikondas of Khammam district ?

Ans: Godavari.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28