Daily GK Bits

1)సోనోగ్రఫీలో వాడే తరంగాలు ఏవి?

జ:అల్ట్రాసోనిక్‌ తరంగాలు.

1)What are the waves used in sonography?

Ans:ultrasonic waves.

2) స్త్రీ కంఠం పురుషుడి కంఠం కంటే సన్నగా ఉండటానికి కారణం?

జ:అధిక పౌనపున్యం.

2)Is the woman's throat thinner than the male's  throat?

Ans:high frequency.


3)స్టెతస్కోప్‌లో శబ్దం పెద్దగా వినపడటానికి కారణం?

జ:పరావర్తనం.

3)What caused the loud noise in the stethoscope?

Ans:reflection.

4)యంత్రాల భాగాలు తుప్పుపట్టకుండా ఉండటానికి, మెరవడానికి తరచుగా దేన్ని పూతపూస్తారు?

జ:క్రోమియం.

4)What parts of the machine are often coated to prevent corrosion?

Ans:Chromium.

5)చనిపోయిన కప్ప కాళ్లకు రెండు లోహపు పలకలను తాకించినప్పుడు అది ఎగిరిపోవడంతో జంతు దేహంలోనూ విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు?

జ:లూయీ గాల్వనీ (ఇటలీ).


5)Which scientist thought that when two metal plates touched the dead frog's legs it burst and there was electricity in the animal's body?

Ans:Louie Galvani (Italy).

6)ఫ్యూజ్‌కు బదులుగా విస్తృతంగా దేన్ని ఉపయోగిస్తున్నారు?

జ:మినియేచర్ సర్య్కూట్ బ్రేకర్(MCB)

6)What is widely used instead of fuse?

Ans:Miniature Circuit Breaker(MCB).

7)ఇళ్లల్లో వాడే తీగల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ? 
జ: 5A నుండి 20A

7) Electric current flowing through the wires used in homes?

Ans:5A to 20A

8)సీఎఫ్‌ఎల్ బల్బుల్లో ఉపయోగించే పదార్థం?

జ: పాదరసం.

8)What material is used in CFL bulbs?

Ans:Mercury.

9)పిడుగులు, మెరుపుల నుంచి పెద్ద భవనాలు, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం ?
జ:తటిద్వాహకం.
 (Lightening Conductor).

9)A device used to protect buildings and buildings from lightning?

Ans:Lightening Conductor.

10)వాతావరణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్‌లైట్లను వాడతారు?

జ:ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు.

10)What type of roadlights are used when there is excessive dust and fog in the atmosphere?

Ans: fluorescent steam lamps.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)