కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌

తెలంగాణ : (వరంగల్‌)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) పరిధిలోని వైద్య కళాశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.


  • పీజీ వైద్య విద్య ప్రవేశాలు అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణత.
  • ఎంపిక: నీట్‌ పీజీ 2020/ నీట్‌ ఎండీఎస్‌ 2020లో కటాఫ్‌ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
  •  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్‌ 20, 2020.
  •  దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 25, 2020.
  • వెబ్‌సైట్‌: Click here

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం