ప్రజా రవాణా మొదలైతేనే 'పది' పరీక్షలు

  • విద్యాశాఖ అధికారుల అంచనా
    లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజా రవాణాకుప్రభుత్వం అనుమతి ఇస్తేనే పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మే 7వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఆ తర్వాత పరిస్థితిని బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెబుతున్నారు. ఉన్నత విద్య పరీక్షల పై యూజీసీ కమిటీ సైతంలాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కొంత కాలంపాటు భౌతిక దూరం పాటించాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షల విధానంలో మార్పులకుప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు ప్రతిపాదిస్తున్నారు

  • 10 మరియు12తరగతుల పరీక్షలు నిర్వహిస్తాం: సీబీఎస్ఈ
     లాక్ డౌన్ ఆంక్షల కారణంగా నిర్వహించలేకపోయిన 10,12 తరగతుల పరీక్షలను సాధ్యమైనంత త్వరగా నిర్వహిస్తామని సీబీఎస్ఈ అధికారులు స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనేఈ తరగతులకు సంబంధించిన ముఖ్యమైన 29సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం