డీసెట్‌ గడువు మే 15 వరకు పొడిగింపు

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎ్‌సఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్‌-2020 దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించినట్టు సెట్‌ కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.  డీసెట్‌ వెబ్‌సైట్‌ http://deecet.cdse.telangana.gov.in
ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం