🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 22

సంఘటనలు

1912 – ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది.


జననాలు


1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804)

1870: లెనిన్, రష్యా విప్లవనేత.

1883: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974)

1914 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్.ఛోప్రా జననం (మరణం 2008).

1936: మకాని నారాయణరావు, లండన్‌లోని అడ్వాన్డ్స్‌ లీగల్‌ 
 ఇన్సిట్యూట్‌లో పనిచేశారు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.

1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు మాజీ సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు.

1971 : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు (స్వీడను దేశస్థుడు) నిక్లాస్ కుల్టి జననం.


మరణాలు


1933: సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు.

1994: రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు.

1980 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మాన్ మరణం (జననం 1902).


 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 

🌏 ధరిత్రి(earth) దినోత్సవం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28