GK
1) ఏ దేశ జీపీఎస్ వ్యవస్థను ‘క్వాసీజెనిథ్’ అని పిలుస్తారు? జ: జపాన్. 1)Which country's GPS system is called 'quasigenath'? Ans:Japan. 2)కోతకు ముందే పంట దిగుబడిని అంచనావేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది? జ: ఫసల్. 2)Which program is operated by ISRO satellites to predict crop yields before harvest? Ans: Fasal. 3)సూర్యుని అధ్యయనానికి ఇటీవల నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? జ: పార్కర్ సోలార్ ప్రోబ్. 3)Which satellite was recently launched by NASA for the study of the sun? Ans: Parker Solar Probe. 4)అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్హెసివ్ను ఇస్రో ప్రయోగించింది? జ: EPY1061 4)ISRO launches which adhesive used in the construction of space ships and satellites? Ans: EPY1061 5)క్రయోజెనిక్ ఇంజిన్లో ఉపయోగించే ఇంధనం ఏమిటి? జ: ద్రవ హైడ్రోజన్. 5)What is the fuel used in the cryogenic engine? Ans: liquid hydrogen. 6)PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? జ: ...