ఇండియా జీడీపీ జీరో.. ఎకానమీ లాస్ రూ.17లక్షల కోట్లపైనే



న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ గ్రోత్ రేటును జీరోకి తగ్గించింది ప్రముఖ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని ప్రకటనతో… తాను అంతకముందు వేసిన అంచనాలను సవరించింది. అంతకుముందు 2020లో జీడీపీ గ్రోత్ రేటు 2.5 శాతానికి తగ్గిపోతుందని అంచనావేయగా.. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొడిగింపు తాజా ప్రకటన నేపథ్యంలో  ఈ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు జీరోకి పడిపోతుందని బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్ పేర్కొంది. ఎకనమిక్ పతనం చాలా దారుణంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్  స్టేజీకి చేరుకోలేదు. కానీ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు.. ఎకానమీని మరింత దెబ్బతీయనున్నాయని బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్ రిపోర్ట్ పేర్కొంది.షట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మైనింగ్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, యుటిలిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై గతంలో అంచనా కంటే ఎక్కువగానే ప్రభావం పడనుందని వివరించింది.ఎకనమిక్ లాస్ 234.4 బిలియన్ డాలర్లుగా(రూ. 17,86,303 కోట్లు) ఉండనుందని, ఇది మన జీడీపీలో 8.1 శాతమని

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)