✈️విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోలేదు


దిల్లీ: విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం వెల్లడించింది. పౌర విమాన సర్వీసుల విషయంలో ప్రకటనను కేంద్రం విడుదల చేసింది. 

ఈ-కామర్స్‌ సంస్థలు నిత్యావసరాలు మాత్రమే సరఫరా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన వస్తువులు, సరకులు సరఫరాకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది.

మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అయితే పలు రంగాలకు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి కొన్ని సడలింపులను కేంద్రం ఇచ్చిన విషయం తెలిసిందే.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం