డీసెట్‌ గడువు మే 15 వరకు పొడిగింపు


డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎ్‌సఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్‌-2020 దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించినట్టు సెట్‌ కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.  డీసెట్‌ వెబ్‌సైట్‌
http://deecet.cdse.telangana.gov.in
ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

*మే 22న డీఈఈ సెట్‌.. 11 నుంచి దరఖాస్తులు:*
హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2020-21) డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్‌ను మే 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సమావేశమైన కమిటీ డీఈఈసెట్‌ కాలపట్టికను ఖరారు చేసింది.. 

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28