GK Bits

1) సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...'గేయకర్త ఎవరు?
రాయప్రోలు సుబ్బారావు

2. 'పల్నాటి యుద్ధం' ఎక్కడ జరిగింది?
కారంపూడి

3. హైదరాబాద్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభించారు?
1975 ఏప్రిల్ 12

4)పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
జమ్మూ కాశ్మీర్

5)పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది...?
 స్పీకర్

6)భారతదేశంలో అతి పొడవైన రన్‌వే ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం?
 రాజీవ్ గాంధీ

7. శాంతాక్లాజ్ అనే పేరున్న అంతర్జాతీయ విమానాశ్రయం?
ఛత్రపతి శివాజీ

8. హైదరాబాద్లోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టారు?
రాజీవ్ గాంధీ

9.ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?             
1995

10)వాయు రవాణాలో ఓపెన్ స్కై పాలసీని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1990

11)పయేరియా వ్యాధి దేనికి సంబంధించింది?
 చిగుళ్లు

12). మానవ శరీరంలో ఆహారనాళం సగటు పొడవెంత?
 9 మీటర్లు

13). నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి?
 ఫ్లోరైడ్

14)మానవుడిలో దంతాల సంఖ్య?       
     32

15)గ్యాస్ట్రో ఎంటరాలజీ దేని అధ్యయనం..... ?
ఉదరం లోపలి భాగాల అధ్యయనం

16)మంచి గుడ్లను, కుళ్లిన గుడ్లను వేరుచేయడానికి దోహదపడే కిరణాలేవి?                                        అతినీలలోహిత కిరణాలు

17)అయస్కాంత ఉత్తర-దక్షిణ ధ్రువాలను కలిపే రేఖను ఏమని పిలుస్తారు?
అయస్కాంత అక్షం

18)ఒక డయా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్దకు తీసుకువస్తే.. అది?
ధ్రువాలతో వికర్షితమవుతుంది .

19)కేరళ రాష్ట్రంలోని 'తుంబా' అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది?
రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఉంది

20) అత్యధిక తరంగదైర్ఘ్యం ఉన్న రంగు ఏది?
 ఎరుపు

21)VIBGYORలో మాధ్య మిక రంగు ఏది?
 పసుపు

22) అతినీలలోహిత కిరణాలను మొదటిసారిగా పరిశీలించింది ఎవరు?                       
జాన్ విలియం రిట్టర్

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం