GK_BITS

📍#IMP_CA_GK_BITS

1) భారతదేశంలో ముందుగా ఏ రాష్ట్రంలో సూర్యోదయం జరుగుతుంది?

🎯జ:- అరుణాచల్ ప్రదేశ్

2) IST అనగా పూర్తి రూపం?

🎯జ:- ఇండియన్ స్టాండర్డ్ టైం

3) అర్థ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు?

🎯జ:- అడమ్ స్మిత్

4) W.T.O అనగా పూర్తి రూపం ఏమిటి?

🎯జ:- వరల్డ్ ట్రేడ్  ఆర్గనైజేషన్

5) కుడంకుళం ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు?

🎯జ:- తమిళనాడు

6)  ఏ రాష్ట్రం "గెర్సాయిన్" ప్రాంతాన్ని వేసవీ రాజధానిగా ప్రకటించింది?

🎯జ:- ఉత్తరఖాండ్

7) భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

🎯జ:- సునీల్ జోషి

8) ICC ప్రకటించిన మహిళ ల టీ 20 ర్యాంకింగ్స్ లో మిథాలీ రాజ్ తర్వాత మొదటి స్థానంలో నిలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు?

🎯జ:- షెఫాలి వర్మ

9) ముహయిద్దీన్ యాసిన్ ఏ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు?

జ:-: మలేషియా

10) పెరూ రాజధాని  లిమా లో మరణించిన  ఐరాసా మాజీ ప్రధాన కార్యదర్శి ఎవరు?
A: హెవియర్ పెరిజ్ డిక్వేయర్

11) ఇటీవల RBI చే మారిటోరియం విధింపునకు గురియైన  యస్ బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

🎯జ:- 2004

12) BCCI సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులైనారు?

🎯జ:- సునీల్ జోషి

13) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2020-21 ని ప్రవేశ పెట్టిందెవరు?

🎯జ:- *తన్నీరు హరీష్ రావు
(రాష్ట్ర ఆర్థిక మంత్రి)*

14) భారత్ లో తొలి కరోనా మరణం ఏ నగరంలో సంభవించింది?

🎯జ:- హైదరాబాద్(కర్ణాటక కు చెందిన వ్యక్తి)

15) 2019-20 రంజీ చాంప్ విజేతగా నిలిచిన జట్టు ఏది?

🎯జ:- సౌరాష్ట్ర(బెంగాల్ పై)

16) ఇటీవల వార్తల్లో నిలిచిన "పర్సీ వరెన్స్" పేరు దేనికి సంబంధించినది?

🎯జ:- మార్స్ గ్రహం మీదికి నాసా పంపనున్న రోవర్

17) ప్రపంచ వ్యాప్తంగా  అత్యధిక సంపద కలిగిన నగరంగా ఏ నగరం నిలిచింది?

🎯జ:- న్యూయార్క్(2 లండన్, 3 ప్యారీస్)

18) టర్కీలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

జ:- సంజయ్ కుమార్ పాండా

19) కేంద్ర సమాచార కమీషన్ ప్రధాన కమీషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

🎯జ:- బిమల్ జుల్కా

20)ఇటీవల టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన గత శతాబ్ధానికి సంబంధించిన ప్రపంచంలోని 100మంది శక్తివంతమైన మహిళల్లో 1976 కు గాను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నిలిచారు?

🎯జ:- శ్రీమతి ఇందిరాగాంధీ

21) ఇటీవల ప్రకటించిన హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో అగ్ర స్థానంలో నిలిచిందెవరు?

🎯జ:- అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

22) ప్రపంచంలోనే అత్యంత  కాలుష్య నగరంగా  నిలిచిన నగరం ఏది?

🎯జ:- ఘజియాబాద్(ఉత్తర ప్రదేశ్)

23) అంతర్జాతీయ న్యాయసదస్సు-2020 ఎక్కడ జరిగింది?

🎯జ:- న్యూ ఢిల్లీ

24) ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

🎯జ:- జావెద్ అష్రాఫ్

25) బ్రిటన్ అటార్నీ జనరల్(AG) గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు?

🎯జ:- సుయెల్లా బ్రేవర్ మాన్.

26) "ద ట్రూత్ ఎబౌట్ మి: ఏ హిజ్రా లైఫ్ స్టోరీ" తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అనువాద అవార్డు- 2019 పొందిన రచయిత్రి ఎవరు?

🎯జ:- పోచిరాజు సత్యావతి

27) "ఇంద్రధనుష్-2020" పేరుతో ఏయే దేశాలు కలిసి సంయుక్త  సైనిక విన్యాసాలు నిర్వహించాయి?

🎯జ:- భారత్-ఇంగ్లాండ్

28) ఇటీవల మరణించిన "హోస్నీ ముబారక్" ఏ దేశ మాజీ అధ్యక్షుడు?

🎯జ:- ఈజిప్ట్

29) దేశంలో తొలి హెలీ ట్యాక్సీ లను ప్రారంభించిన నగరం ఏది?

🎯జ:- బెంగుళూరు

30) ఎయిర్ ఇండియా లో ఎంత శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయులకు అనుమతినిస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకుంది?

🎯జ:- 100శాతం

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం