General Knowledge

✍1). లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగించే మొక్క ఏది?
జ: లైకేన్లు.

✍1) Which plant is used for making litmus paper?

Ans: Lichens.

✍2)మడ వృక్షాలు (మంగ్రూవ్ అడవులు) అంటే?
జ:ఉప్పునీటి వృక్షాలు

✍2)What is mangrove forest?

Ans: Saline vegetation

✍3)హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి?  

జ:మృత్తిక అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతి

✍3)What is hydroponics?

Ans: It is a method of growing plants without the need for soil.

✍4)హెర్బేరియం అనేది ఒక.. ?
జ:ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే పద్దతి

✍4)Herbarium is a ..?

Ans: Procedure for preserving dry plant samples.

✍5)కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ను మొక్క ఏ భాగం నుంచి గ్రహిస్తారు?

జ: వేర్లు

✍5)From which part of the plant is the chicory powder mixed with coffee extracted?

A: The roots.

✍6) ఆకుల ద్వారా జరిగే ట్రాన్సిఫిరేషన్ ప్రక్రియలో పాల్గొనే నిర్మాణాలేవి? 

జ:స్టొమాట

✍6)What are the structures involved in the process of transfection through the leaves?

A: stomata

✍7)కుంకుమపువ్వును మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు?
జ:కీలాగ్రం

✍7)From which part of the plant is saffron collected?

A: Stigma.

✍8) జీవితకాలంలో కొన్ని మొక్కలు ఒకేసారి పుష్పిస్తాయి. వాటిని ఏమని పిలుస్తారు?

జ:మోనోకార్పిక్

✍8)Some plants bloom at once in a lifetime. What are they called?

A: monokarpik

✍9)ఆపిల్‌లో తినే భాగం ఏది?

జ:థాలమస్

✍9)What part of eating apple?

A: The thalamus.

✍10) వేరు బుడిపెలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలలో స్థాపితమయ్యే మూలకం ఏది?

జ:నత్రజని

✍10)Which element is found in the soil if the crops with rootstock are highly cultivated?

A: nitrogen

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం