ఏఫ్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో సిలబస్ పూర్తి చేయండి: జేఎన్‌టీయూ

గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని కాలేజీల్లో మిగిలిపోయిన సిలబస్‌ను ఆన్‌లైన్ తరగతులను ఉపయోగించి పూర్తి చేయాలని సూచించింది. గతంలో యూనివర్సిటీ పేర్కొన్న ఈ-మెయిల్ గ్రూప్స్, వీడియో పాఠాలు, స్కైప్, మాక్స్‌ను ఉపయోగించి పాఠాలను పూర్తి చేయాలని పేర్కొంది. వీటికి సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారన్న నివేదికలను ఇవ్వాలని స్పష్టం చేసింది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం