Daily GK Bits

✍️1)ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది?
జ:వాసోప్రెస్సిన్.

✍️1) Which hormone deficiency causes excessive urination, wetness of tongue and excessive thirst?

A: vasopressin.

✍️2) ఎమర్జన్సీ హార్మోన్’ను స్రవించే గ్రంథి ఏది?
జ:అడ్రినల్.

✍️2) Which is the gland that secretes the emergency hormone?

A: Adrenal

✍️3) మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
జ:థైరాయిడ్.

✍️3)Which of these glands in the human body is called the Adam's apple?

A: Thyroid.

✍️4). "Lock Jaw disease’ అని ఏ వ్యాధికి పేరు?
జ:టెటానస్.

✍️ 4)What is the name of the disease called 'Lock Jaw disease ".?

A: tetanus.


✍️5)భూమిని శుభ్రపరిచే జీవులు’ (స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్) అని వేటిని పిలుస్తారు?
జ: బ్యాక్టీరియా

✍️5) What are earth cleaning creatures called the scavengers of earth?

Ans: Bacteria.

✍️6)' ప్రపంచ మలేరియా దినోత్సవం’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: ఏప్రిల్ 25.

✍️6)When is world Malaria Day celebrated?

Ans: April 25th.

✍️7) సాధారణ జలుబును కలిగించే వైరస్?
 జ:రైనో వైరస్.

✍️7)The virus that causes the common cold?
  
Ans: Rhino virus.

✍️8)జీవక్రియా రేటును పెంచే హార్మోన్?
జ:థైరాక్సిన్.

✍️8)A hormone that increases the metabolic rate?

A: thyroxine.

✍️9) ‘ఎల్లో ఎంజైమ్’ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?
జ:విటమిన్ బి2.

✍️9)What is the vitamin called 'yellow enzyme'?

Ans: Vitamin B2.

✍️10)కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏది?
జ:ఎడ్రినలిన్.

✍️10) Which hormone causes more anger?

A: edrinalin.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం