GK


1.అంటీవినమ్ తయారీ కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది ?

  • ముంబై 

2.గోధుమ పంట లకు అనుకూలమైన మండలం ఏది? 

  • సమశీతోష్ణ మండలం

3. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు?

  •  మనీలా 

4.వైశాల్యంలో భారత్ ప్రపంచంలోనే 7 వ పెద్ద దేశం మొదటి దేశాలు రష్యా చైనా కెనడా అమెరికా బ్రెజిల్ కాగా ఆరవ  దేశం ఏది?

  •  ఆస్ట్రేలియా 

5.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు?

  • జాంబియా నది  

6.ఏ జాతీయ పరిశోధన సంస్థ హైదరాబాదులో ఉంది ఈ పరిశోధన సంస్థ ?

  • ఇమారత్ పరిశోధనా సంస్థ 

7.ఏ దేశం భారతదేశం తో కలిసి బ్రహ్మ హౌస్ క్షిపణిని రూపొందించింది?

  •  రష్యా 

8.హిమాలయ పర్వతాలలో ఏ రకమైన శిలలు లభిస్తాయి? 

  • అవక్షేప శిలలు . 

9.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మహా చక్రవాత వర్షాలు ఏమంటారు?

  • టోర్నడోన్లు

10.గరంపాని అభయారణ్యము ఎక్కడ ఉంది?

  • అస్సాం  

11.రాజస్థాన్ హైకోర్టు ఎక్కడ కలదు?

  •  జోద్పూర్ 

12.జార్ఖండ్ రాజధాని ?

  • రాంచీ

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం