GK
1) కేంద్ర ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలను పొందడానికి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి "ఆగ్రో-ఎంటర్‌ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్" ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ: త్రిపుర.
1) Which state has launched the "Agro-Entrepreneur Facilitation Desk" to help entrepreneurs in the state to get subsidies and incentives from central government funded institutions?
Ans: Tripura.
2) కరోనా వైరస్‌ను వేడి చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయడానికి పూణేకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (DIAT) అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ స్టెరిలైజర్ పేరు ఏమిటి?
జ: Atulya.
2) What is the name of the microwave sterilizer developed by Pune's Defense Institute of Advanced Technology (DIAT) to break the corona virus by heating?
Ans: Atulya.
3) యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం యూఎస్ ప్రభుత్వ సెక్యూరిటీల అత్యధిక విలువ(1.268 ట్రిలియన్ డాలర్లు) కలిగిన దేశం ఏది?
జ: జపాన్.
3) According to the US Treasury Department, which country has the highest value of US government securities ($ 1.268 trillion)?
Ans: Japan.
4) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి పూర్తి డిజిటల్ బ్యాంకును ఏ దేశంలో ప్రారంభిస్తుంది?
జ: ఇజ్రాయెల్.
4) In which country Tata Consultancy Services (TCS) is started the first fully-fledged digital bank ?
Ans: Israel.
5) “సయాజీరావ్ గైక్వాడ్ III: మహారాజా ఆఫ్ బరోడా” అనే పుస్తకాన్ని రచించిన వారు?
జ: ఉమా బాలసుబ్రమణ్యం.
5) Who is the author of the book 'Sayajirao Gaekwad III: Maharaja of Baroda'?
Ans: Uma Balasubramaniam.
6) ఆర్కిటిక్ వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి “Arktika-M” అనే మొదటి ఉపగ్రహాన్ని 2020 డిసెంబరు నాటికి ప్రయోగించడానికి ఏ దేశం ప్రణాళిక చేసింది?
జ:రష్యా.
6) Which country plans to launch the first satellite, "Arktika-M" by December 2020 to monitor the Arctic climate and environment?
A: Russia.
7) ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గోరఖ్‌పూర్ టెర్రకోట పనికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ లభించింది?
జ:ఉత్తర ప్రదేశ్.
7) Gorakhpur Terracotta Project was recently awarded the Geographical Index (GI) tag of which state?
Ans: Uttar Pradesh.
8) ఏటా మే 3న నిర్వహించే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం థీమ్ ఏమిటి?
జ: “Journalism without Fear or Favour”.
8) What is the theme of World Press Freedom Day, which is held annually on May 3?
Ans: “Fear or Favor without Journalism”.
9) ASIMOV రోబోటిక్స్ అభివృద్ధి చేసిన "KARMI-Boot" అనే రోబోను ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నియమించింది?
జ:కేరళ.
9) Which state hospital has commissioned the robot "KARMI-Boot" developed by ASIMOV Robotics?
A: Kerala.
10) ఆయుష్మాన్ భారత్ దివస్‌ను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
జ:ఏప్రిల్ 30.
10) On which day the Ayushmann Bharat Diwas celebrated annually?
Ans:April30.