చరిత్రలో ఈ రోజు జూన్ 1..


సంఘటనలు

  • 1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది.
  • 1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది.
  • 1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
  • 1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
  • 1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.
  • 1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరం జిల్లా అవతరించింది.
  • 1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.
  • 2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య (వూచ కోత)


జననాలు
  • 1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
  • 1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
  • 1929 : భారతీయ సినీనటి నర్గిస్ దత్ జననం. (మ. 1981)
  • 1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
  • 1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.
  • 1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు
  • 1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
  • 1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
  • 1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.
  • 1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి.
  • 1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
  • 1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
  • 1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.


మరణాలు

  • 1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
  • 1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
  • 1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).
  • 1996: నీలం సంజీవరెడ్డి, భారత 6వ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913).
  • 2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).


పండుగలు , జాతీయ దినోత్సవాలు.

  • అంతర్జాతీయ బాలల దినోత్సవం
  • ప్రపంచ పాల దినోత్సవం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28