నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020


  • రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్ష సూచన


  • ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీం కోర్టు సీరియస్

  • సరిహద్దుల దగ్గర చైనాతో చర్చించిన భారత్ మాతో ఎందుకు చర్చించదు అని నేపాల్ విదేశాంగమంత్రి ప్రశ్న

  • ఆన్ లైన్ క్లాసుల వల్ల చూపు మందగించడం, కళ్ళు మంటలు, లాంటి సైడ్ ఎఫెక్ట్స్ తో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదులు

  • తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం (దోస్త్-2020)ఈనెల 15 లేదా 16న షెడ్యూల్ విడుదల

  • ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు బ్యాటరీ వస్తుందని ఈ మొబైల్ త్వరలో మార్కెట్కు రానుందని సంస్థ ప్రతినిధుల వెల్లడి

  •  లాక్ డౌన్ కారణంగా కుదేలు అయిపోయిన చిరు వ్యాపారులకు మే జూన్ జూలై నెలలకు  జి ఎస్ టి ఆర్- 3 బి ఫామ్ లను సెప్టెంబర్ లోగా ఫైన్ లేకుండా  దాఖలు చేసే వెసులుబాటు ను కల్పించిన కేంద్రం

  • నల్లగొండ పద్మావతి కాలనీ లో ఇండ్లలో పని చేసుకుని జీవనం సాగించే మాధవి అనే మహిళ ఇంటికి ఏకంగా 19 లక్షల కరెంట్ బిల్లు

  • సూర్యాపేట జిల్లా నడిగూడెం లో లాటరీ పేరుతో  బురిడీ కొట్టించి రెండు లక్షలు దండుకున్న కేటుగాడు

  • కర్ణాటకలో డిగ్రీ విద్యార్థి వెరైటీ వీడియోలు పోస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగి గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయాడు

  • గోళ్లు కొరికే అలవాటు ఉన్న వారి రోగ నిరోధక శక్తి మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట

  • ఫిన్ లాండ్ లో వ్యక్తి ఆదాయాన్ని బట్టి ట్రాఫిక్ ఫైన్ విధిస్తారట

  • బొద్దింకలు తల లేకపోయినా కొన్ని రోజులపాటు జీవిస్తాయట

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం