పదవ తరగతి తర్వాత చదివే కోర్సులకు ముఖ్య తేదీలు వివరాలు..
గ్రికల్చర్ డిప్లొమా మరియు ఇంజనీరింగ్ డిప్లమా ప్రవేశ పరీక్ష (పాలిటెక్నిక్) దరఖాస్తులు సమర్పించడానికి..
చివరి తేదీ 9 జూన్ 2020.పరీక్ష తేదీ 1 జూలై 2020.
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి..
చివరి తేదీ 12 జూలై 2020.పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు.
టీఎస్ ఆర్ జె సి ప్రవేశపరీక్ష దరఖాస్తు సమర్పించడానికి...
చివరితేదీ 10 జూలై 2020పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు.